Homeటాప్ స్టోరీస్బ్లాక్ బస్టర్ కొట్టిన బెల్లంకొండ

బ్లాక్ బస్టర్ కొట్టిన బెల్లంకొండ

rakshasudu movie blockbuster hit
rakshasudu movie blockbuster hit

బ్లాక్ బస్టర్ కొట్టిన బెల్లంకొండ

7 వ సినిమా సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది , అది ఒక్కో హీరోకు హిట్ లభిస్తుంటే ఆ నమ్మకం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది . తాజాగా యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు 7 వ సినిమా రూపంలో రాక్షసుడు చిత్రం వచ్చింది హిట్ కొట్టింది . ఈరోజు విడుదల అయిన రాక్షసుడు చిత్రానికి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది . దాంతో ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , బెల్లంకొండ సురేష్ ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ కొట్టారు .

- Advertisement -

అల్లుడు శీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఆ సినిమా తర్వాత కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాలేదు . కానీ పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు , రాంచరణ్ , నాగచైతన్య తదితరులకు 7 వ సినిమాగా వచ్చినవి బ్లాక్ బస్టర్ లు అయ్యాయి కట్ చేస్తే అదే సెంటిమెంట్ బెల్లంకొండ కు కూడా వర్కౌట్ అయ్యింది . రాక్షసుడు చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All