Homeటాప్ స్టోరీస్రహస్యంగా పెళ్లి చేసుకున్న భామ

రహస్యంగా పెళ్లి చేసుకున్న భామ

Rakhi Sawant
Rakhi Sawant

వివాదాస్పద భామ రాఖీ సావంత్ పెళ్లి గోల ఎప్పుడూ నానుతూనే ఉంది . ఇక ఇప్పుడు కూడా మళ్ళీ ఈ వార్త లైమ్ లైట్ లోకి వచ్చింది అయితే ఎప్పుడు కూడా నాకు పెళ్లి కాలేదు అంటూ చెప్పుకొచ్చే ఈ భామ తాజాగా మాత్రం నా పెళ్లి లండన్ బిజినెస్ వాసి రితేష్ ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది . అయితే పెళ్లి అయ్యింది , హనీమూన్ కూడా చేసుకున్నాం కాకపోతే నేను ఇండియాలోనే ఉంటాను తప్ప లండన్ లో కాదు అని అంటోంది .

అంటే పెళ్లి అయ్యింది కానీ భర్త లండన్ లో ఈ భామ ఏమో ఇండియాలో అన్నమాట ……. కాపురం బాగానే సాగుతుంది ఇక ఇట్లాగైతే . రాఖీ సావంత్ అప్పట్లో స్వయం వరం అని ఓ షో చేసింది కానీ అది పూర్తయ్యాక మాత్రం అంతా తూచ్ అనేసింది . ఇప్పుడైతే ఒప్పుకుంది కానీ ఎప్పుడు తూచ్ అంటుందో ఏమో !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All