Homeఎక్స్ క్లూసివ్రజనీకాంత్ పేట ట్రైలర్ టాక్

రజనీకాంత్ పేట ట్రైలర్ టాక్

Rajinikanth' s petta trailer talk
Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెట్టా చిత్రాన్ని తెలుగులో ” పేట ” గా అనువాదం చేస్తున్న విషయం తెలిసిందే . పేట ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు . ఈ ట్రైలర్ ని చూస్తుంటే తప్పకుండా మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉంది . యాక్షన్ , రొమాన్స్ , ఫైట్స్ తో మొత్తంగా భీభత్సంగా ఉంది పేట ట్రైలర్ . రజనీకాంత్ సరసన సిమ్రాన్ , త్రిష నటించగా మేఘా ఆకాష్ , విజయ్ సేతుపతి , నవాజుద్దీన్ సిద్ధికి తదితరులు కీలక పాత్రల్లో నటించారు .

ఈనెల 10 న భారీ ఎత్తున పేట చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రజనీకాంత్ కమర్షియల్ హిట్ కోసం చాలా సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాడు అయితే 2. ఓ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది కానీ ఆ జోనర్ వేరు దాంతో పేట కమర్షియల్ సక్సెస్ అయి ఆ లోటు ని భర్తీ చేస్తుందని భావిస్తున్నారు . రజనీ స్టైల్ , యాక్షన్ , వెరసి పేట సంచలనం సృష్టించడం ఖాయమేమో !

- Advertisement -

English Title: Rajinikanth’ s petta trailer talk

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All