Homeటాప్ స్టోరీస్విహార యాత్రకు ప్లాన్ చేసిన రాజమౌళి

విహార యాత్రకు ప్లాన్ చేసిన రాజమౌళి

rajamouli-in-abroad-tour
rajamouli-in-abroad-tour

దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటో రుచి చూపించాడు. టాలీవుడ్ ఇద్దరు అగ్ర హీరోలు చర్మం , ఎన్టీఆర్ లను పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ చేసాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంచనాలను రెట్టింపు చేసే కలెక్షన్లు రాబడుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరోల నటన గురించి , రాజమౌళి డైరెక్షన్ గురించి చెపుతూ తెలుగు సినిమా అంటే ఇదిరా అంటూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

ఇక గత నాలుగేళ్లగా ఈ మూవీ కోసం కష్టపడుతున్న రాజమౌళి & కుటుంబ సభ్యులు..ఇక ఇప్పుడు రిలాక్స్ కోసం విహార యాత్ర కు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి విదేశాలకు పయనం అవుతున్నారట. అక్కడి నుండి వచ్చాక నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ కానున్నారట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All