Homeటాప్ స్టోరీస్రహస్యం ఫిబ్రవరి.1న విడుదల

రహస్యం ఫిబ్రవరి.1న విడుదల

rahasyam movie get release dateచిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రజాధారణ లేదని… థియేటర్ లు దొరకటం లేదని..
ఒక నానుడి ఉంది…ఇదీ కొంత వరకే నిజం…పూర్తిగా నిజం కాదు…

రహస్యం ..@ లాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు వీటీనాన్నిటిని అధిగమించి..ఫిబ్రవరి 1వ తేదీన సుమారు 80 to 100 థియేటర్స్ లో విడుదల అవుతున్నది.#

- Advertisement -

..కారణం చక్కటి ప్లానింగ్ లో పబ్లిసిటీ ని..శ్రీ కొణిజేటి రోశయ్య గారు…శ్రీ VV వినాయక్….RGV….. పూరి జగన్నాధ్….శ్రీ కాంత్…..మారుతి….రాజ్ కందుకూరి..గారి లాంటి వారి తో ప్రమోషన్ చేయటం..#

.ఒక కారణము…2వ కారణం..రేలీజ్ DATE విషయం లో ఆలోచించి OPPOSITION పెద్ద సినిమాలు లేకుండా విడుదల చేయటం.. #

లాంటి వాటి వల్ల చిన్న సినిమా ఐనా విజయం పొందే అవకాశం కలగటం జరుగుతున్నది..#

.అని నిర్మాత భీమవరం టాకీస్ అధినేత రామ సత్యనారాయణ తెలియజేసారు..?

ఈ రహస్యం # చిత్రానికి..హీరో సాగర్ శైలేష్…రీతిక..జబర్దస్త్ అప్పారావు మొ.. వారు నటించగా#…సంగీతం..కబీర్ రఫీ.#.కెమెరా..సుధాకర్.#.దర్శకుడు.. శైలేష్..#….

విడుదల ఫిబ్రవరి.1..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All