Homeటాప్ స్టోరీస్లారెన్స్ మరో సంచలనం

లారెన్స్ మరో సంచలనం

Raghava lawrence sensational decision for telugu audienceరాఘవ లారెన్స్ నటుడిగా , దర్శకుడిగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే . తెలుగు , తమిళ చిత్రాలతో క్రేజ్ ని సొంతం చేసుకున్న లారెన్స్ తమిళనాట 160 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ లు చేయించాడు , ఎక్కువగా తమిళనాడు కు చెందిన వాళ్ళకే చేయించాడు కానీ తెలుగువాళ్ళకు అందులో చోటు లేదు దాంతో ఇకపై తెలుగు రాష్ట్రాలలోని పిల్లలకు కూడా హార్ట్ ఆపరేషన్ చేయిస్తానని అందుకు త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపాడు ఈరోజు .

 

- Advertisement -

డ్యాన్సర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన రాఘవ లారెన్స్ అంచలంచెలుగా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నాడు . హీరోగా రాణించడమే కాకుండా దర్శకుడిగా కూడా స్టార్ డం పొందాడు . దాంతో తనని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకుల కోసం వాళ్ళ ఋణం తీర్చుకోవడం కోసం హార్ట్ ఆపరేషన్ లు చేయిస్తున్నాడు లారెన్స్ .

English Title: Raghava lawrence sensational decision for telugu audience

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All