
బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే మాత్రం వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబట్టింది.
ఫస్ట్ డే వసూళ్లు చూస్తే..
- Advertisement -
నైజాంలో 12 కోట్లు
సీడెడ్‌లో 4 కోట్లు
ఆంధ్రాలో 8.5 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి సుమారు 20 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే రూ.50 కోట్లకుపైగా షేర్, 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.
- Advertisement -