
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రాధే శ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మించగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. పలు భాషల్లో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది.
ఇక మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు చూస్తే..
నైజాంలో రూ. 4.90 కోట్లు
సీడెడ్‌లో రూ. 1.61 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 1.07 కోట్లు
ఈస్ట్‌లో రూ. 66 లక్షలు
వెస్ట్‌లో రూ. 51 లక్షలు
గుంటూరులో రూ. 76 లక్షలు
కృష్ణాలో రూ. 68 లక్షలు
నెల్లూరులో రూ. 39 లక్షలతో.. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.58 కోట్లు షేర్, రూ. 18 కోట్లు గ్రాస్ రాబట్టింది.
కర్నాటకలో రూ. 3.95 కోట్లు
తమిళనాడులో రూ. 61 లక్షలు
కేరళలో రూ. 13 లక్షలు
హిందీలో రూ. 6.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు
ఓవర్సీస్‌లో రూ. 10.55 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ. 71.83 కోట్లు షేర్‌తో పాటు రూ. 126.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.