Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ రెండు రోజుల కలెక్షన్స్

రాధే శ్యామ్ రెండు రోజుల కలెక్షన్స్

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు గత రెండేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది.

- Advertisement -

మొదటి రోజు ఏకంగా 79 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ మూవీ రెండు రోజులకు ఏకంగా 119 కోట్ల గ్రాస్ ని అందుకొని సాలిడ్ నంబర్స్ ని నమోదు చేసినట్టుగా సినిమా మేకర్స్ యూవీ క్రియేషన్స్ వారు అనౌన్స్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All