Homeఎక్స్ క్లూసివ్మిడ్ నైట్ ఫుల్లుగా ఎంజాయ్ చేసిందట

మిడ్ నైట్ ఫుల్లుగా ఎంజాయ్ చేసిందట

 Raai Laxmi mid night with American singer Akon
Akon and Raai Laxmi

అమెరికా పాప్ సింగర్ అకాన్ తో మిడ్ నైట్ ఫుల్లుగా ఎంజాయ్ చేసానని , ఆ మధుర రాత్రిని మరిచిపోలేనని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ రాయ్ లక్ష్మి . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ కు హీరోయిన్ గా స్టార్ డం అయితే దక్కలేదు కానీ ఐటెం భామగా మాత్రం హాట్ ఇమేజ్ వచ్చింది దాంతో ఆ హాట్ ఇమేజ్ తోనే ఇన్నాళ్ళుగా నెట్టుకొస్తోంది . కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది కానీ అక్కడ కూడా పాపం సక్సెస్ కాలేకపోయింది రాయ్ లక్ష్మి .

అయితే ఈ భామకు పాప్ సింగర్  అకాన్ అంటే చాలా చాలా ఇష్టమట . గత ఏడాది అతడితో చాలా ఎంజాయ్ చేసిందట , మళ్ళీ అతడి సహచర్యం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది రాయ్ లక్ష్మి . అకాన్ తో అర్ధరాత్రి ఫుల్లుగా ఎంజాయ్ చేసానని , ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని మళ్ళీ అతడ్ని కలవాలని ఉందని అంటోంది . క్రికెటర్ ధోని తో జోరుగా ప్రేమాయణం సాగించిన ఈ హాట్ భామ తాజాగా ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి .

- Advertisement -

 

English Title:  Raai Laxmi mid night with American singer Akon

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All