Homeటాప్ స్టోరీస్ఫొటో స్టోరీ: ర‌త్తాలు బికినీ హంగామా!

ఫొటో స్టోరీ: ర‌త్తాలు బికినీ హంగామా!

Raai Laxmi bikini show
Raai Laxmi bikini show

సినిమాల్లో కంటే కొంత మంది స్టార్‌లు త‌మ ఫాన్ ఫాలోయింగ్ సోష‌ల్ మీడియాల్లోనే అత్య‌ధ‌క శాతం పొందుతున్నారు. త‌మ సినిమాలు చూడ‌న వారికి సోష‌ల్ మీడియా ద్వారా అందాల్ని ఎర‌వేస్తూ ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంటున్నారు. అలాంటి గ్లామ‌ర్ గాళ్స్ ఇన్ స్టాగ్రామ్‌లో చాలా మందే వున్నారు. వాళ్ల‌ని ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే వుంది. ఈ రేసులో హాట్ గాళ్ రాయి ల‌క్ష్మీ కూడా వ‌చ్చి చేరింది. సినిమాల్లోనే కాకుండా ఇన్‌స్టాలో త‌న అందాల విందు చేస్తూ హాట్ హాట్ ఫొటోల‌తో హంగామా చేస్తోంది.

కెరీర్ తొలి నాళ్ల‌లో గ్లామ‌ర్ హీరోయిన్‌గా ఆక‌ట్టుకున్న ఈ ర‌త్తాలు ఆశించిన స్థాయిలో అవ‌కాశాల్ని అందిపుచ్చుకోలేక‌పోయింది. యూత్‌ని ఆక‌ర్షించే గ్లామ‌ర్ ల‌క్ష్మీరాయ్ సొంతం. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన నిర్మాత‌లు ఆమెని స్పెష‌ల్ సాంగ్‌ల‌కు ప‌రిమితం చేస్తూ వ‌చ్చారు. ల‌క్ష్మీరాయ్ కూడా అదే త‌ర‌హా పాట‌ల‌కు అల‌వాటు ప‌డుతూ వ‌చ్చింది.

- Advertisement -

ప్ర‌స్తుతం హార‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన రాయ్ ల‌క్ష్మి గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో హాట్ హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫొటోలు కుర్ర‌రారుకి కిర్రెక్కిస్తున్నాయి. జాలీగా హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాయ్ ల‌క్ష్మీ త‌ను షేర్ చేసిన బికినీ ఫొటోల‌తో పాటు ఓ ట్యాగ్ లైన్‌నిచ్చింది. మండే మోటివేష‌న్,మండే బ్లూస్ పేరుతో హ్యాష్ ట్యాగ్‌లతో `నేనుఏమాత్రం మార‌లేదు. న‌న్ను నేను వెతుక్కున్నాను` అంటూ పోస్ట్ చేయ‌డం యూత్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All