Homeటాప్ స్టోరీస్విశ్వక్ సేన్ ఆ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

విశ్వక్ సేన్ ఆ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

విశ్వక్ సేన్ ఆ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
విశ్వక్ సేన్ ఆ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

మలయాళ హిట్ చిత్రం ‘అంగనమలై డైరీస్ ‘చిత్రాన్ని తెలుగులో  ‘ఫలక్ నుమా దాస్‘ గా రీమేక్ చేసి  హీరోగా , దర్శకుడిగా సక్సెస్ ని సొంతం చేసుకున్నారు విశ్వక్ సేన్ . తాజాగా మరో రీమేక్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ కి ముందు క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే ‘పాగల్’ సినిమాని మొదలుపెట్టిన విశ్వక్ సేన్  తాజాగా ఓ తమిళ రీమేక్ కి రెడీ అవుతున్నారట.
తమిళంలో  రితిక సింగ్ నటించిన చిత్రం ‘ఓ మై కడవులే ‘. ఈ మూవీ రీమేక్ రైట్స్ ని పీవీపీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ తో రీమేక్ చేయాలని పీవీపీ సంస్థ ప్లాన్  చేస్తోందట. కానీ విశ్వక్ సేన్ మాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All