Homeగాసిప్స్పుష్ప మూడో పార్ట్ రివీల్..హీరో మాత్రం బన్నీ కాదు

పుష్ప మూడో పార్ట్ రివీల్..హీరో మాత్రం బన్నీ కాదు

pushpa part 3 update
pushpa part 3 update

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో పుష్ప పార్ట్ 1 వచ్చి భారీ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో పార్ట్ షూటింగ్ మొదలుకాబోతుంది. అయితే కేవలం రెండు పార్ట్శ్ మాత్రమే కాదట..మూడో పార్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే మూడో పార్ట్ లో బన్నీ కాకుండా విజయ్ దేవరకొండ హీరో గా నటించబోతున్నట్లు వినికిడి.

సుకుమార్ పుట్టినరోజున విజయ్‌ చేసిన ట్వీట్‌ పలు ఆసక్తిర విషయాలకు హింట్‌ ఇస్తోందని తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా రూపొందించి భారీ హిట్ కొట్టాడు సుకుమార్. త్వరలో ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత ‘పుష్ప: ది ర్యాంపేజ్‌’ అనే టైటిల్‌తో సుకుమార్‌, విజయ్ దేవరకొండల చిత్రం రానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా కదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ లైగర్ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూరి డైరెక్ట్ చేయగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All