Homeటాప్ స్టోరీస్పూరి కి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందా

పూరి కి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందా

YouTube video

దర్శకులు పూరి జగన్నాధ్ కు గతకొంత కాలంగా సరైన హిట్స్ లేవు దాంతో తనయుడు ఆకాష్ ని హీరోగా నిలబెట్టడానికి తనకు ఓ హిట్ ఇచ్చుకోవడానికి మెహబూబా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు . ఆ సినిమా మే 11 న విడుదల కానుంది . అయితే ఈరోజు సాయంత్రం మెహబూబా ట్రైలర్ ని విడుదల చేసారు . ఆకాష్ – నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఇండో – పాక్ సరిహద్దు నేపథ్యంలో తెరకెక్కింది అలాగే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి మధ్య జరిగిన ప్రేమకథ గా తెరకెక్కింది .

ఈ ట్రైలర్ గొప్పగా లేకపోయినప్పటికీ బాగానే ఉంది , పైగా యూత్ కు బాగానే నచ్చేలా ఉంది . ప్రేమకథా చిత్రం కాబట్టి ఈ చిత్రంతో పూరి జగన్నాధ్ హిట్ కొట్టాల్సిందే ! హిట్ కొట్టకపోతే రెండు రకాల నష్టాలు అటు కొడుకు కెరీర్ ఇటు అతడి కెరీర్ కాబట్టి తప్పకుండా హిట్ కొట్టాల్సిందే . మరి జనాలు ఈ చిత్రాన్ని హిట్ చేస్తారా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All