Homeటాప్ స్టోరీస్కుమిలిపోతున్న సురేష్ బాబు కుటుంబం

కుమిలిపోతున్న సురేష్ బాబు కుటుంబం

producer suresh babu family feeling very badదగ్గుబాటి సురేష్ బాబు కుటుంబం తనయుడు అభిరామ్ వ్యవహారంతో కుమిలిపోతోంది . గతకొద్దిరోజులుగా అభిరామ్ పేరు మీడియాలో నానుతూ ఉంటే తల ఎత్తుకోలేక పోతున్నారు అందుకే బయటకు రాలేకపోతున్నారు దగ్గుబాటి కుటుంబం . సినిమా రంగంలో దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అయితే ఆ తర్వాత సురేష్ బాబు , వెంకటేష్ లు రామానాయుడు వారసత్వాన్ని కొనసాగించారు .

కానీ సురేష్ బాబు తనయుడైన దగ్గుబాటి అభిరామ్ వ్యవహార శైలి తో సురేష్ బాబు కుటుంబానికి తలనొప్పి వచ్చింది . ఇన్నాళ్ళుగా సంపాదించిన పేరు ప్రతిష్టలను అభిరామ్ రోడ్డున పడేసాడని బాధపడుతున్నారు . అభిరాం వ్యవహారశైలి కూడా మొదటి నుండి వివాదాస్పదం అవుతూనే ఉంది . హీరో కాకముందే అభిరామ్ దగ్గుబాటి కుటుంబానికి పలు ఇబ్బందులు తెచ్చాడని ఇప్పుడు ఆ పాత వార్తలన్నీ వెలుగులోకి వస్తున్నాయి . తమ కుటుంబానికి జరిగిన డ్యామేజ్ ని మరింత ఎక్కువ జరుగకుండా చూడాలని సురేష్ బాబు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ పాపం అంతగా కలిసి రావడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All