Homeటాప్ స్టోరీస్ప్రకాష్ రాజ్ పై నిప్పులు చెరుగుతున్న నిర్మాత

ప్రకాష్ రాజ్ పై నిప్పులు చెరుగుతున్న నిర్మాత

producer ashwanidutt fire on prakashrajఅగ్ర నిర్మాత అశ్వనీదత్ నటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు . ఈ నటుడి పై అగ్ర నిర్మాతకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. మహానటి చిత్ర లొకేషన్ కు సమయానికి రాకపోవడమే ! మహానటి సావిత్రి బయోపిక్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే . అందులో ప్రకాష్ రాజ్ ది చిన్న పాత్రే అయినప్పటికీ చాలా కీలకమైన పాత్ర కావడంతో అతడ్ని ఏరికోరి పెట్టుకున్నారు కానీ సమయానికి లొకేషన్ కు రాకపోవడం , వచ్చినా పరుగులు పెట్టిస్తుండటం తో అశ్వనీదత్ కు చిరాకేసింది అందుకే సోషల్ మీడియాకి ఎక్కాడు పాపం .

ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఘన చరిత్ర వైజయంతి మూవీస్ సొంతం . అయితే కాలక్రమంలో వరుస పరాజయాలు అశ్వనీదత్ ని ఆర్ధికంగా దెబ్బకొట్టాయి దాంతో కొన్నాళ్ల పాటు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నాడు . ఎవడే సుబ్రహ్మణ్యం విజయం సాధించడంతో మహేష్ బాబు కూడా డేట్స్ ఇవ్వడంతో మళ్ళీ జోష్ తో మహానటి చిత్రానికి శ్రీకారం చుట్టాడు అశ్వనీదత్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All