Homeటాప్ స్టోరీస్చూపుల్తో గుచ్చి గుచ్చి..!

చూపుల్తో గుచ్చి గుచ్చి..!

Priyanka Jawalkar Latest Photoshoot
 

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో చేయరు అన్న టాక్ ఉండేది. కాని దాన్ని మర్చిపోయేలా చేస్తుంది ప్రియాంకా జవల్కర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే సినిమాల సెలక్షన్ విషయంలో తడపడుతున్న అమ్మడు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వస్తుంది. ఈమధ్యనే SR కళ్యాణమండపం సినిమాలో నటించిన ప్రియాంకా ఓ పక్క సినిమాలు చేస్తూనే తన గ్లామర్ షోతో ఆడియెన్స్ ను అలరిస్తుంది.

- Advertisement -

సినిమాల గ్యాప్ లో ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేయడం హీరోయిన్స్ కు అలవాటే. ఈ క్రమంలో తానేమి తక్కూ తినలేదన్నట్టు ప్రియాంక జవల్కర్ కూడా హాట్ షోతో రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా అమ్మడి ఫోటో షూట్ జస్ట్ చూపుల్తోనే గుచ్చేస్తుందని చెప్పొచ్చు. సరైన పాత్ర పడాలే కాని తన టాలెంట్ ఏంటో చూపించేస్తా అనేలా ఉన్న ప్రియాంకా ప్రస్తుతం గమనం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు డిస్కషన్ లో ఉన్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతం కొత్త హీరోలతో చేస్తున్న ప్రియాంకా టైర్ 2 హీరోలతో చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు అమ్మాయిగా సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నా అమ్మడికి తగిన గుర్తింపు మాత్రం ఇంకా రాలేదని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All