Homeఎక్స్ క్లూసివ్క్లీవేజ్ షోతో మరోసారి షాక్ ఇచ్చిన ప్రియాంక

క్లీవేజ్ షోతో మరోసారి షాక్ ఇచ్చిన ప్రియాంక

 Priyanka chopra stuns in pantsuitనిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్నాక కూడా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూనే ఉంది హాట్ భామ ప్రియాంక చోప్రా . తాజాగా ఎద అందాలను కనువిందు చేసేలా ఫోజిచ్చి షాక్ ఇచ్చింది . ఈ భామ తాజాగా చేసిన ఫోటో షూట్ ప్రకంపనలు సృష్టిస్తోంది . నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్నాక అత్తారింటిది వెళ్ళింది ఈ భామ .

అక్కడ కూడా రకరకాల ఫోటోలు దిగి చివరకు బెడ్ రూమ్ లో కూడా ఫోటోలు దిగడంతో నెటిజన్లు మండిపడ్డారు ప్రియాంక చోప్రా పై . అయితే ప్రియాంక చోప్రా తాజా ఫోటోలో మేకప్ లో తేడా ఉండటంతో ఓ నెటిజన్ దానిపై బాగానే విశ్లేషణ చేసాడు . వైట్ అండ్ వైట్ లో ప్రియాంక మరింతగా మెరిసిపోయింది .

English Title:  Priyanka chopra stuns in pantsuit

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All