Homeటాప్ స్టోరీస్మొగుడికి లిప్ లాక్ ఇచ్చిన ప్రియాంక

మొగుడికి లిప్ లాక్ ఇచ్చిన ప్రియాంక

Priyanka chopra lip lock with husbandనిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే నన్ను నిక్ మొదటిసారి కలిసిన సమయంలో ముద్దు పెట్టలేదని చెప్పిన ప్రియాంక పెళ్లి అయ్యాక అందరి ముందు మొగుడికి లిప్ లాక్ ఇచ్చేసి తన ప్రేమని వ్యక్తం చేసింది . ఘాటు లిప్ లాక్ ఇవ్వడంతో ఆ అధర మధురాలను అందుకోవడానికి బాగానే ఆరాట పడ్డాడు నిక్ జోనాస్ . అలా కొద్దిసేపు అధరమధురాలను ఆస్వాదించిన జంటని అలాగే చూస్తుండి పోయారు పలువురు . ఇక కొంతమంది ఫోటోలను తీయడం , అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది .

బాలీవుడ్ ని వదిలేసి హాలీవుడ్ అంటూ వెళ్ళిన ప్రియాంక చోప్రా అక్కడ నిక్ జోనాస్ తో ప్రేమలో పడింది . తనకంటే పదేళ్లు చిన్నవాడు నిక్ అయినప్పటికీ పెళ్ళికి మాత్రం అభ్యంతరం చెప్పలేదు . ఇక నిక్ కూడా గతంలో తనకంటే వయసులో పెద్దవాళ్ళ తో రొమాన్స్ చేసాడు . పలువురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట నిక్ కు కానీ వాళ్ళందరిని పక్కన పెట్టి ప్రియాంక చోప్రా ని పెళ్లి చేసుకున్నాడు . దాంతో శ్వేతజాతీయులకు కొంతమందికి కంటగింపుగా ఉంది .

- Advertisement -

English Title: Priyanka chopra lip lock with husband

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All