Homeఎక్స్ క్లూసివ్రెచ్చిపోయిన ప్రియా బెనర్జీ

రెచ్చిపోయిన ప్రియా బెనర్జీ

Priya banerjee skin show goes viral
Priya Banerjee

కిస్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కెనెడా భామ ప్రియా బెనర్జీ తాజాగా టూ పీస్ బికినీ లో రెచ్చిపోయి అందాలను పరిచేసింది . టాలీవుడ్ లోనే కాకుండా తమిళ , హిందీ చిత్రాల్లో కూడా నటించింది ప్రియా బెనర్జీ కానీ ఈ భామకు అనుకున్న స్థాయిల్లో సినిమాలు రావడం లేదు అలాగే స్టార్ డం రాలేదు దాంతో ఇంకాస్త రెచ్చిపోయి అందాలతో పందెం కాస్తోంది . టూ పీస్ బికినీ లో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది ఈ హాట్ భామ .

అడవి శేష్ నటించిన కిస్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ప్రియా బెనర్జీ . 2013 లో హీరోయిన్ గా పరిచయమైంది అయితే ఇప్పటివరకు 11 చిత్రాల్లో నటించింది కానీ ఏవి కూడా అంతగా సక్సెస్ కాలేదు దాంతో ఇలా లాభం లేదని భావించి ఎక్స్ పోజింగ్ కి తెరలేపింది . తాజాగా ప్రియా బెనర్జీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . మరి ఈ ఫోటోలతోనైనా ఈ భామకు అదనంగా ఛాన్స్ లు వస్తాయేమో పాపం .
 

English Title: Priya banerjee skin show goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All