Homeటాప్ స్టోరీస్ప్రకాష్ రాజ్ మళ్ళీ గొడవ పడ్డాడట

ప్రకాష్ రాజ్ మళ్ళీ గొడవ పడ్డాడట

Prakash raj tussle with vijay k chakravarthyసీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తరుచుగా ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు , కాగా తాజాగా కెమెరామెన్ విజయ్ కే చక్రవర్తి తో గొడవ పడ్డాడట ! అయితే విజయ్ కే చక్రవర్తి కూడా ఎక్కడా తగ్గకపోవడంతో కాస్త పెద్ద గొడవ అయ్యేలా ఉందని భావించి సర్దుబాటు చేశారట ! ఈ సంఘటన దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో జరిగింది . నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” హలో గురూ ప్రేమకోసమే ” చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా రామ్అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు .

ఇప్పటికే ఈ సినిమా సెట్ లో పలుమార్లు పలు గొడవలు అయ్యాయని వినికిడి . కొన్ని బయటకు వినిపిస్తూనే ఉన్నాయి కాగా తాజాగా ప్రకాష్ రాజ్ – కెమెరామన్ ల ఘటన వెలుగు చూసింది . ప్రకాష్ రాజ్ తరచుగా ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు దాంతో దిల్ రాజు కి తలనొప్పులు వస్తున్నాయి అయితే దిల్ రాజు కు ప్రకాష్ రాజ్ కు మంచి స్నేహం ఉండటంతో ఆ వివాదాలు దూది పింజల్లా తేలిపోతున్నాయి . ఇక ఈ హలో గురూ ప్రేమ కోసమే చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు .

- Advertisement -

English Title: prakash raj tussle with vijay k chakravarthy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All