Homeగాసిప్స్రాజు ఎక్కడైనా రాజే.. ప్రభాస్ 150 కోట్ల రెమ్యునరేషన్..!

రాజు ఎక్కడైనా రాజే.. ప్రభాస్ 150 కోట్ల రెమ్యునరేషన్..!

Prabhas Remuneration Record for Project K
 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన రెమ్యునరేషన్ తో ఇండియా నెంబర్ 1 గా నిలబడ్డాడు. బాహుబలితో నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన సాహోతో కూడా సత్తా చాటాడు. ఇక రాధే శ్యాం, ఆదిపురుష్ సినిమాలు నేషనల్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలతో పాటుగా సలార్, ప్రాజెక్ట్ కెలు కూడా ఉన్నాయి. మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాకు గాను ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ రేంజ్ పారితోషికం తీసుకున్న హీరో ప్రభాస్ మొదటివాడని చెప్పొచ్చు. బాలీవుడ్ హీరోలని సైతం క్రాస్ చేసి ప్రభాస్ రెమ్యునరేషన్ లో ఫస్ట్ ప్లేస్ సంపాదించాడు. అందుకే రాజు ఎక్కడున్నా రాజే అని ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

- Advertisement -

ప్రస్తుతం 2022 సంక్రాంతికి రాధే శ్యాం తో వస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ 2022 చివర్లో వచ్చే అవకాశం ఉంది. సలార్ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె మాత్రం 2023లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All