Homeటాప్ స్టోరీస్స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన ప్రభాస్

స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన ప్రభాస్

prabhas rejected star directorబాహుబలి తో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది దాంతో ప్రభాస్ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనీ భావించాడు స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ కానీ రెమ్యునరేషన్ దగ్గర ఇద్దరికీ కుదరకపోవడంతో ప్రభాస్ ని వద్దనుకున్నాడు కరణ్ జోహార్ . కట్ చేస్తే బాహుబలి 2 విడుదలయ్యింది అది కూడా సంచలన విజయం సాధించింది దాంతో ప్రభాస్ ని హీరోగా పెట్టుకుంటేనే మంచిదని భావించాడు కరణ్ జోహార్ అయితే రెండోసారి ప్రభాస్ అతడికి సారీ చెప్పి రిజెక్ట్ చేసాడు కరణ్ జోహార్ ఆఫర్ ని .

మొదటగా అడిగినప్పుడు ప్రభాస్ రెడీగా ఉన్నాడు కానీ రెమ్యునరేషన్ దగ్గర తేడా కొట్టింది దాంతో తనని తక్కువగా అంచనా వేసిన వాడితో సినిమా చేసేది లేదని డిసైడ్ అయ్యాడట కాకపోతే మొహం మీదే ఆ మాట అనలేడు కదా ! అందుకే సాహో తో బిజీ గా ఉన్నానని దాని తర్వాత రాధాకృష్ణ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నానని దాంతో ఇప్పట్లో మీకు సినిమా చేయలేనని కరణ్ జోహార్ కు చెప్పేశాడట ప్రభాస్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All