Homeటాప్ స్టోరీస్పూజా హగ్దే ను రహస్య ప్లేస్ కు తీసుకెళ్లి ప్రభాస్ ఆ పని పూర్తి చేసాడట

పూజా హగ్దే ను రహస్య ప్లేస్ కు తీసుకెళ్లి ప్రభాస్ ఆ పని పూర్తి చేసాడట

Prabhas Opens Up On Kissing Pooja Hegde
Prabhas Opens Up On Kissing Pooja Hegde

ప్రభాస్ కు ఎంత సిగ్గో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెర ఫై ఆలా కనిపిస్తాడు..కానీ ఆయనతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరు ప్రభాస్ కు చాల సిగ్గు ఎక్కువ అని చెపుతారు. తనకు బాగా క్లోజ్ గా ఉండే వ్యక్తులతో తప్ప కొత్తవారితో అస్సలు మాట్లాడారట. ఇక సెట్స్ లో హీరోయిన్స్ తో కూడా అంతేనట..డైరెక్టర్ షార్ట్ రెడీ అన్నప్పుడు వచ్చి వెళ్తాడట..అలాంటి ప్రభాస్ ముద్దు సీన్లు చెప్పగానే వామ్మో అనేమాట అనేసాడట. ఇంతకీ ఏ సినిమాలో అనుకుంటున్నారా..ఇంకేం సినిమా రాధే శ్యామ్ గురించి చెపుతున్నాం.

ప్రభాస్ – పూజా హగ్దే కలయికలో రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియన్ మూవీ మార్చి 11 న పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో నటి నటులు వరుస ఇంటర్వూస్ ఇస్తూ సినిమా తాలూకా అనేక విశేషాలు మీడియా తో పంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ సినిమా లో లిప్ లాక్ గురించి ప్రభాస్ నోరు విప్పారు. రాధేశ్యామ్ సినిమా లవ్ స్టోరీ కాబట్టి ముందుగానే దర్శకుడు కథపై ఒక క్లారిటీ ఇచ్చాడట. అయితే సినిమాకు ముద్దు సీన్లు రొమాంటిక్ సన్నివేశాలు అవసరం కాబట్టి చేయక తప్పలేదని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఆ సన్నివేశాలు చేసేటప్పుడు షై ఫీలైనట్లు తెలిపారు.

- Advertisement -

“రొమాంటిక్ సనిమా కాబట్టి ఇంటిమేట్ సన్నివేశాలకి నో చెప్పలేకపోయాను. కమర్శియల్ సినిమాల్లో అయితే ఏదో లా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడా ఛాన్స్ లేదు. సీన్ చాలా డిమాండ్ చేస్తుంది. కాబట్టి తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే అందరూ మందు నటించనను చెప్పా. ఓ ప్రయివేట్ ప్లేస్ అయితే ఒకే అన్నా. అందుకు దర్శకుడు ఒకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సన్నివేశాలు చిత్రీకరించినట్లు“ చెప్పుకొచ్చారు. ఎలాగైతేనేం మరోసారి ప్రభాస్ ను ముద్దు సీన్లలో చూడబోతున్నామని అభిమానులు సంబరపడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All