Homeఎక్స్ క్లూసివ్యూత్ ని టార్గెట్ చేసిన 4 లెటర్స్

యూత్ ని టార్గెట్ చేసిన 4 లెటర్స్

Possitive vibrations for 4 letters movieఈశ్వర్ హీరోగా టువ చక్రవర్తి , అంకిత మహారాణా హీరోయిన్ లుగా తెరకెక్కిన చిత్రం 4 లెటర్స్ . ఆర్ . రఘురాజ్ దర్శకత్వంలో హేమలత – ఉదయ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 22న రిలీజ్ కి సిద్ధమైంది . యువతకు నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందిందని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు . ఇక ఇద్దరు అందమైన ముద్దుగుమ్మలు టువ చక్రవర్తి , అంకిత మహారాణా  విరివిగా అందాలను ఆరబోసి యువతని పెచ్చెక్కిస్తున్నారు .

 

- Advertisement -

ఈశ్వర్ ఈ 4 లెటర్స్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు . ఈనెల 22న దాదాపు అరడజను చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి అయితే అందులో చెప్పుకోతగ్గ సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు అయితే అది యువతని టార్గెట్ చేసే సినిమా కాదు పైగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు పై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి . ఇక యూత్ ని టార్గెట్ చేస్తున్న సినిమా ఈ 4 లెటర్స్ ఒక్కటే . ఎంటర్ టైన్ మెంట్ తో పాటు లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కింది ఈ 4 లెటర్స్ .

English Title: Possitive vibrations for 4 letters movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All