Homeటాప్ స్టోరీస్బ్రోచేవారెవరురా కి ప్రశంసల వర్షం

బ్రోచేవారెవరురా కి ప్రశంసల వర్షం

Brochevarevarura
Brochevarevarura

నిన్న విడుదలైన బ్రోచేవారెవరురా చిత్రానికి యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది అలాగే ఈ చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది . నివేదా థామస్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో హీరోగా శ్రీవిష్ణు నటించగా ఇతర పాత్రల్లో రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి నటించారు . ఇక వివేక్ ఆత్రేయ ఓ చిన్న పాయింట్ ని తీసుకొని దాని చుట్టూ ఆసక్తికరమైన కథనం అల్లి మెప్పించాడు .

బ్రోచేవారెవరురా చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అంతగా లేవు దాంతో చిత్ర బృందం ప్రమోషన్ పై దృష్టి పెట్టింది . నివేద థామస్ ఉంటే సినిమాలో తప్పకుండా విషయం ఉంటుందని మరోసారి ఈ సినిమాతో రుజువు అయ్యింది . అయితే టాక్ బాగుంది కానీ వసూళ్లు పెరుగుతాయా ? బిసి కేంద్రాల్లో జనాలు ఆదరిస్తారా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All