Homeఎక్స్ క్లూసివ్అంతరిక్షం హిట్టే కానీ .......

అంతరిక్షం హిట్టే కానీ …….

Possitive talk to Anthariksham but.....
Varun Tej and Lavanya tripati

వరుణ్ తేజ్ , అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి నటించిన అంతరిక్షం చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే . ఘాజి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి ఈ అంతరిక్షం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసలతో పాటుగా క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు .

తెలుగుతెరపై అద్భుతాన్ని ఆవిష్కరించారని దర్శకుడ్ని ప్రశంసలతో ముంచెత్తారట సెన్సార్ సభ్యులు . ఇక టాక్ ప్రకారం చూసిన సినిమా తప్పకుండా హిట్టే అని అంటున్నారు అయితే ఈ సినిమా బిసి కేంద్రాల్లో హిట్ అవుతుందా ? వాళ్లకు అర్ధం అవుతుందా ? అన్నది కొంచెం అనుమానమే ! సంవత్సరాల తరబడి ఒకే రకమైన సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే కొత్త తరహా చిత్రాలను బిసి కేంద్రాల్లో కూడా ఆదరిస్తున్నారు . అయితే పట్టణాల్లో ఉన్నంత ఆదరణ బిసి కేంద్రాల్లో లేదు దాంతో అంతరిక్షం నగరాల్లో హిట్ అవుతుంది కానీ బిసి కేంద్రాల పరిస్థితి ఏంటి? అన్నది ప్రశ్నగా మారింది .

- Advertisement -

English Title: Possitive talk to Anthariksham but…..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All