Homeటాప్ స్టోరీస్మరో పోర్న్ స్టార్ సినిమాల్లోకి

మరో పోర్న్ స్టార్ సినిమాల్లోకి

Porn star Miya Rai leone debut with kollywood filmఇప్పటికే టాలీవుడ్ లో బాలీవుడ్ లో కోలీవుడ్ లో పలువురు పోర్న్ స్టార్ లు నటించగా వాళ్ళ సరసన నిలవడానికి మరో పోర్న్ స్టార్ వస్తోంది . పైగా ఈ హాట్ భామ సన్నీ లియోన్ సోదరి కావడం విశేషం . అడల్ట్ చిత్రాల్లో నటించి హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ పేరు ” మియా రాయ్ లియోన్ ” . సన్నీ లియోన్ కు సోదరి అయిన ఈ భామ అడల్ట్ చిత్రాలతో ఫేమస్ అయ్యింది . ఐరోపాలో చాలా ఫేమస్ అడల్ట్ స్టార్ ఈ మియా రాయ్ లియోన్ , అయితే తన సోదరి సన్నీ లియోన్ లాగే వెండితెర మీద వెలిగిపోవాలని , ఇక్కడి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అడుగు ఇటువైపు వేసింది .

మియా రాయ్ లియోన్ రావడమే ఆలస్యం కోలీవడ్ లో మంచి ఆఫర్ పట్టేసింది . ”ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు” అనే చిత్రంలో నటిస్తోంది మియా రాయ్ లియోన్ . బ్లూ ఫిలిమ్స్ లో నటించి బోర్ కొట్టిందేమో వెరైటీ కోసం ఇలా ఇండియన్ సినిమా వైపు చూస్తున్నారు పోర్న్ భామలు . పోర్న్ భామ కాబట్టి ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం ఇబ్బందులు ఉండవు కాబట్టి కుర్రాళ్లకు పండగే సన్నీ సోదరి అందాలు .

- Advertisement -

English Title: Porn star Miya Rai leone debut with kollywood film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All