Homeటాప్ స్టోరీస్మగాళ్లు ఈ భామతో మాట్లాడటం లేదట

మగాళ్లు ఈ భామతో మాట్లాడటం లేదట

Poorna sensational comments on MeToo మీ టూ ఉద్యమం వల్ల నాతో మగాళ్లు పెద్దగా మాట్లాడటం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ . పేరుకి మలయాళ భామ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటించింది . తాజాగా టాలీవుడ్ లో మరో చిత్రాన్ని ప్రారంభించింది కూడా . ఇటీవలే అదుగో చిత్రంలో ఓ పాట చేసింది కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందింది . ముస్లిం మతానికి చెందిన వ్యక్తి ఈ పూర్ణ కానీ తన పేరుని మార్చుకొని సినిమాల్లో నటిస్తోంది .

ఇక మీ టూ విషయానికి వస్తే ……. ఎప్పుడో జరిగినపోయిన విషయాన్నీ ఇప్పుడు చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని పైగా అది మనకే అవమానకరమని సంచలన వ్యాఖ్యలు చేసింది . లైంగిక వేధింపులు ఎదురైనప్పుడే ఎదురించాలి , నిలదీయాలి అంతేకాని అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం మంచిది కాదని దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అంటోంది పూర్ణ . మీ టూ ఉద్యమం వల్ల నా మగ స్నేహితులు నాతో ఇంతకుముందు లా మాటాడటానికి భయపడుతున్నారని , అది స్పష్టంగా నాకు అర్ధం అవుతోందని అంటోంది . అంటే ఈ భామ చెప్పొచ్చే దేంటంటే మీ టూ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అంతే !

- Advertisement -

English Title: Poorna sensational comments on MeToo

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All