Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్కుర్రాళ్ళని పాడుచేస్తున్న పూనం పాండే

కుర్రాళ్ళని పాడుచేస్తున్న పూనం పాండే

Poonam Pandey
Poonam Pandey

తన అందాలతో కుర్రాళ్ళని పాడుచేస్తోంది హాట్ భామ పూనం పాండే. బాలీవుడ్ భామ పూనం పాండే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది కానీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు దాంతో ఈ భామకు అక్కడ సినిమాలు లేకుండాపోయాయి. అలాగే తెలుగులో , తమిళ్ లో కూడా నటించింది కానీ ఇక్కడ కూడా హిట్స్ లేవు దాంతో ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేకుండాపోయారు.

- Advertisement -

ఇంకేముంది చేతిలో ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళని పాడుచేస్తోంది. చీలికల్లాంటి బట్టలను వేసుకుంటూ అందాలన్నీ బయట పడేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది పూనం పాండే. తాజాగా ఈ భామ ఎద అందాలను చూపిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.

హాట్ వీడియో లతో బాగానే సొమ్ము చేసుకుంటోంది ఈ భామ. ఎప్పటికప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ ఆ వీడియోలను కుర్రాళ్ళ మీదకు వదులుతూ పండగ చేసుకుంటోంది. ఇక కుర్రాళ్ళు కొన్ని వేలమంది పూనం అందాల కోసం ఎగబడుతున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts