Homeటాప్ స్టోరీస్ఆడియో క్లిప్ గురించి పూనం నోరు విప్పనుందా ?

ఆడియో క్లిప్ గురించి పూనం నోరు విప్పనుందా ?

Poonam kaur audio clip goes viralపవన్ కళ్యాణ్ తనకు ఎంతగా ద్రోహం చేసాడో ? వివరిస్తూ పూనం కౌర్ మాట్లాడుతుండగా రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .అయితే ఆ ఆడియో క్లిప్ నిజమేనా అని  పూనం కౌర్ ని మీడియా ప్రశ్నించిన సమయంలో సరైన సమాధానం చెప్పకుండా దాటవేసింది దాంతో పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు నిజమేనా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది .

 

- Advertisement -

పూనం కౌర్ తెలుగు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే . అయితే ఆశించిన స్థాయిలో స్టార్ డం అందుకోలేక పోయింది . అదే సమయంలో పవన్ కళ్యాణ్ పూనం ని ప్రేమిస్తున్నానని చెప్పినట్లుగా ఓ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది . పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కరమైన పరిస్థితి తలెత్తింది ఈ వ్యవహారం వల్ల . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్బంగా పూనం కౌర్ ఫిలిం ఛాంబర్ కు రాగా ఈ విషయంపై దాటవేసింది .

English Title : Poonam kaur audio clip goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All