
2005లో మొదటి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన పూనమ్ బజ్వా..ప్రస్తుతం సోషల్ మీడియా లో అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. మొదటి సినిమాతో మంచి మార్కులు అందుకున్న ఈమె.. అక్కినేని నాగార్జునతో బాస్, భాస్కర్ దర్శకత్వంలో పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది. 2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే మసాలా చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది. చివరిగా `ఎన్టీఆర్ కథానాయకుడు` లో నటించింది ఈ బ్యూటీ. మళ్లీ ఇప్పుడు ఛాన్సుల కోసం గట్టిగానే ట్రై చేస్తుంది. సోషల్ మీడియా ను నమ్ముకొని , ఘాటైన అందాలతో నిర్మాతలకు గాలం వేస్తుంది.
తాజాగా బ్యూటీ పొట్టి గౌనులో ఘాటు అందాలకు తెర తీసింది. పింక్ కలర్ గౌన్ లో ఎద అందాలు హైలైట్ అయ్యేలా వంగి వంగి మరీ కెమెరాకి ఫోజులిలచ్చింది. ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ అందంతోనే ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ వేస్తున్నారు.