Homeటాప్ స్టోరీస్ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిన క‌మ‌ల్ హీరోయిన్‌!

ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిన క‌మ‌ల్ హీరోయిన్‌!

ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిన క‌మ‌ల్ హీరోయిన్‌!
ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చిన క‌మ‌ల్ హీరోయిన్‌!

క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి విశ్వరూపం, విశ్వ‌రూపం 2 చిత్రాల్లో న‌టించింది పూజా కుమార్‌. ఆ త‌రువాత ఉత్త‌మ విల‌న్ వంటి చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ న‌టించారు. తాజాగా ఆమె ఓ పండంటి పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. డా. రాజ‌శేఖ‌ర్‌తో క‌లిసి `పీఎస్‌వీ గ‌రుడ‌వేగ‌` వంటి హిట్ చిత్రంలోనూ న‌టించిన పూజా కుమార్ బాయ్ ఫ్రెండ్ విశాల్ జోషీని వివాహం చేసుకుంది.

రీసెంట్‌గా వీరికి ఓ అమ్మాయి పుట్టింది. ఇదే విష‌యాన్ని విశాల్ జోషీ సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. ఒకానొక‌ప్పుడు ఏము ఇద్ద‌రం కానీ ఇప్పుడు ముగ్గురం అయ్యాం. మా బేబీ న‌వ్యా జోషిని మీకు ప‌రిచ‌యం చేస్తున్నందుకు పూజా, నేను చాలా ఎక్సైటెడ్‌గా వున్నాం` అని పూజా, పాప‌తో క‌లిసి వున్న ఓ ఫొటోని నెటిజ‌న్స్‌తో పంచుకున్నారు.

- Advertisement -

సీక్రెట్ గా వివాహం చేసుకున్న పూజా కుమార్ ఆ విష‌యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ర‌హ‌స్యంగానే వుంచింది. దీంతో చాలా మంది తాజా వార్త విని షాక‌వుతున్నార‌ట‌. గ‌తంలో క‌మ‌ల్‌హాస‌న్‌తో వ‌రుస‌గా మూడు చిత్రాల్లో న‌టించిన పూజకి క‌మ‌ల్‌కి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఆ త‌రువాత క‌మ‌ల్ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో క‌లిసి పూజాకుమార్ దిగిన ఓ ఫొటో బ‌య‌టికి రావ‌డంతో  ఈ ఊహాగానాలు మ‌రింత‌గా వినిపించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All