Homeటాప్ స్టోరీస్పూజా హగ్దే చీర లో మాములుగా లేదు..అబ్బాయిలు తట్టుకోవడం కష్టమే

పూజా హగ్దే చీర లో మాములుగా లేదు..అబ్బాయిలు తట్టుకోవడం కష్టమే

Pooja Hegde rocks the saree look
Pooja Hegde rocks the saree look

పూజా హగ్దే..ఈ పేరు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అవుతుంది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ బ్యూటీ..అల్లు అర్జున్ సరసన డీజే మూవీ లో నటించి తన జాతకాన్ని మార్చుకుంది. ముఖ్యంగా ఈ మూవీ హాట్ బికినీ షో చేసి అందర్నీ తనవైపు తిప్పుకుంది.

ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టడం..అవన్నీ సూపర్ హిట్ కావడం తో అమ్మడు బిజీ అయ్యింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సరికొత్త ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. తాజాగా చీర లో దర్శనం ఇచ్చి యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All