Homeటాప్ స్టోరీస్స్విమ్ సూట్ లో చంపేసిన పూజా

స్విమ్ సూట్ లో చంపేసిన పూజా

Pooja Hegde raises mercury levelsముకుంద చిత్రంలో గోపికమ్మ గా కనిపించిన భామ పూజా హెగ్డే తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం విచ్చలవిడిగా అందాలను ఆరబోసి పిచ్చ షాక్ ఇచ్చింది . స్విమ్ సూట్ లో అందాలను పందెం కాస్తూ పూజా హెగ్డే చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . డీప్ గా అందాలు స్పష్టంగా కనిపించేలా ఉన్న స్విమ్ సూట్ ని ధరించి కుర్రకారు కి పిచ్చెక్కిస్తోంది పూజా హెగ్డే .

ప్రస్తుతం ఈ భామ కు తెలుగులో బాగానే అవకాశాలు వస్తున్నాయి . ఏకంగా స్టార్ హీరోలయిన మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ ల సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ లభించింది . ఆ మూడు చిత్రాలతో పూజా హెగ్డే దశ తిరిగేలాగే ఉంది . ముకుంద , ఒక లైలా కోసం , దువ్వాడ జగన్నాధం చిత్రాల్లో నటించిన ఈ భామ కెరీర్ కు ప్రస్తుతం బాగానే ఊపొచ్చింది దాంతో అందాల ఆరబోతతో షాక్ ఇస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All