
వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్న పూజా హగ్దే కు రాధే శ్యామ్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. పాన్ ఇండియా గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఫై పూజా భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడం తో పూజా బాగా డిస్పాయింట్ అయ్యింది. అయినప్పటికీ నెక్స్ట్ విజయ్ తో బీస్ట్ మూవీ తో ఏప్రిల్ 13 న రాబోతుంది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ అమ్మడు ఏమాత్రం లైట్ తీసుకోదు. ఫిట్ నెస్ కోసం భారీ వర్కౌట్స్ చేస్తూ ఎంతో కష్టపడుతుంటుంది.
తాజాగా ఈమె జిమ్ నుండి బయటకు వస్తున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఇందులో టైట్ డ్రస్ లో ఈ అమ్మడి అందాలను ఎంతగా పొగడినా తక్కువే. ఇలాంటి టైట్ ఫిట్ డ్రస్ లతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేయడం తప్ప మరేం లేదు అంటూ అభిమానులు , ఫాలోయర్స్ కామెంట్స్ చేస్తున్నారు.