HomeCrime Newsబిగ్ బాస్ లోకి పోలీసులు

బిగ్ బాస్ లోకి పోలీసులు

Meera Mithun
Meera Mithun

బిగ్ బాస్ హౌజ్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు , అయితే ఇది తెలుగు బిగ్ బాస్ కాదు తమిళ బిగ్ బాస్ హౌజ్ లో జరిగింది . నటి మీరా మిథున్ ని ప్రశ్నించడానికి తమిళ బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టారు చెన్నై  పోలీసులు . అయితే మీరా మిథున్ ని అరెస్ట్ చేస్తారా ? లేక ప్రశ్నించి వదిలేస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది .

నటి మీరా మిథున్ ఓ పూల వ్యాపారి దగ్గర 50 వేలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందడంతో మీరా మిథున్ పై కేసు నమోదు అయ్యింది . ఆ కేసులో ముందస్తు బెయిల్ కూడా తీసుకుంది మీరా మిథున్ దాంతో బిగ్ బాస్ లోకి హాయిగా ఎంటర్ అయ్యింది మీరా మిథున్ కానీ పోలీసులు హౌజ్ లోకి రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All