Homeఎక్స్ క్లూసివ్షో చేస్తున్న పాయల్ రాజ్ పుత్

షో చేస్తున్న పాయల్ రాజ్ పుత్

Payal rajput soaring the temperatures
Payal Rajput

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన హాట్ భామ పాయల్ రాజ్ పుత్ మరోసారి షో చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది . తాజాగా ఈ భామ టాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది . ఆర్ ఎక్స్ 100 తర్వాత బోలెడు ఆఫర్లు వచ్చాయట ఈ భామకు అయితే అవన్నీ కూడా బోల్డ్ మూవీస్ కావడం ఒక కారణం అయితే అందులో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకుండా కేవలం అంగాంగ ప్రదర్శనకు మాత్రమే అవకాశం ఉండటంతో ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట .

అయితే తాజాగా ఎర్ర టాప్ వేసుకొని చేసిన షో కుర్రాళ్ళ మతి పోయేలా చేస్తోందట ! దాంతో పాయల్ రాజ్ పుత్ ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం పొందుతున్నారు . నాకు మొదట్లో ధైర్యం ఉండేది కాదు కానీ ఇప్పుడుంది . మొదట్లో చాలా భయపడేదాన్ని కానీ ఇప్పుడు కాదు ……ఇంతకుముందు నాకు తెలివి ఉండేది కాదు ఎందుకంటే ఇప్పుడు తెలివి ఉంది అంటూ తాను ఈ సినిమారంగంలో ఎంతగా రాటుదేలిందో చెబుతోంది . అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డుచేప్పేది లేదని మొహమాటం లేకుండా చెబుతున్న ఈ భామ శృంగార సన్నివేశాల్లో కూడా నటిస్తాను కాకపోతే…….  కథ డిమాండ్ చేస్తే అని ఓ మెలిక పెడుతోంది అంతే !

- Advertisement -

English Title: Payal rajput soaring the temperatures

 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All