Homeటాప్ స్టోరీస్ఎక్స్ పోజింగ్ తో పిచ్చెక్కించిన భామ

ఎక్స్ పోజింగ్ తో పిచ్చెక్కించిన భామ

payal rajput skin show in RX 100హిందీ సీరియల్ లలో నటించిన భామ పాయల్ రాజ్ పుత్ అయితే ఈ భామని తెలుగు సినిమా ” ఆర్ ఎక్స్ 100 ” చిత్రంతో పరిచయం చేసారు అజయ్ భూపతి . ఈ భామ వచ్చిందే ఛాన్స్ అనుకొని రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది . ఈరోజు ఆర్ ఎక్స్ 100 చిత్రం విడుదల అయ్యింది . అర్జున్ రెడ్డి చిత్రం లో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి అలాగే ఆ సినిమా సంచలన విజయం సాధించింది దాంతో ఆ తరహాలోనే బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన చిత్రం ఈ ” ఆర్ ఎక్స్ 100 ” .

కార్తికేయ – పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ లిప్ లాక్ లతో అలాగే ఇంటిమేట్ సీన్స్ లో అంగాంగ ప్రదర్శన చేసి పిచ్చెక్కించింది . రెచ్చిపోయి అందాలను ఆరబోస్తే ఛాన్స్ లు విచ్చలవిడిగా వచ్చి పడతాయని భావించిందేమో పాయల్ అందుకే నో చెప్పకుండా శృంగార సన్నివేశాల్లో నటించింది .

- Advertisement -

అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోయినా , అంగాంగ ప్రదర్శన చేసినప్పటికీ ఆర్ ఎక్స్ 100 చిత్రం ప్రేక్షకులను అలరించేలా మాత్రం రూపొందలేదు దాంతో ఈ భామ అందాలవిందు అడవికాచినా వెన్నెలే అయ్యేలా ఉంది . అయితే ఈ సినిమాలో గ్లామర్ ని ఒలకబోసింది కాబట్టి ఇతర సినిమాలలో ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి .

English Title: payal rajput skin show in RX 100

RX 100 Movie Lip Lock Stills

https://www.youtube.com/watch?v=dZDe8oe4F_Y

RX 100 Movie Lip Lock Stills

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All