Homeటాప్ స్టోరీస్బికినీ ఫోటోలు షేర్ చేస్తానంటున్న పాయల్

బికినీ ఫోటోలు షేర్ చేస్తానంటున్న పాయల్

Payal rajput ready to bikini treat నా సోయగాలు మిమ్మల్ని మరింత ఆకట్టుకునేలా కష్టపడుతున్నాను , అవి ఓ రూపానికి వచ్చిన వెంటనే బికినిలో నా అందాలను ఆరబోస్తాను అంటూ బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చింది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ ఈ పాయల్ రాజ్ పుత్ . శృంగార సన్నివేశాల్లో నటించి కుర్రకారు ని పిచ్చెక్కించిన ఈ భామ తాజాగా తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది .

అంతేకాదు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన సోయగాలకు పదును పెడుతోంది పాయల్ . బికినిలో అందాలను ఆరబోయాలంటే అందుకు అనుగుణంగా అందాల పొందిక ఉండాలి లేకపోతే ఆ అందానికి సరైన గుర్తింపు లభించదు అందుకే బికినిలో వీరంగం వేయడానికి సిద్ధం అవుతోంది పాయల్ రాజ్ పుత్ . మొత్తానికి ఈ భామ త్వరలోనే కుర్రకారు కి బికినీ ట్రీట్ ఇవ్వనుందన్న మాట !

- Advertisement -

English Title: Payal rajput ready to bikini treat

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All