Homeటాప్ స్టోరీస్పాయల్ రాజ్ పుత్ కోసం ఎగబడ్డ కుర్రాళ్ళు

పాయల్ రాజ్ పుత్ కోసం ఎగబడ్డ కుర్రాళ్ళు

Payal Rajput
Payal Rajput

హాట్ భామ పాయల్ రాజ్ పుత్ పోచంపల్లి లో సందడి చేసింది . తాజాగా ఈ భామ నటిస్తున్న చిత్రం” వెంకీ మామ ”. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు జతగా నటిస్తోంది పాయల్ రాజ్ పుత్ , ఇక మరో జోడిగా అక్కినేని నాగచైతన్య – రాశి ఖన్నా నటిస్తున్నారు . జై లవకుశ దర్శకుడు కె ఎస్ రవీంద్ర ( బాబీ ) దర్శకత్వంలో ఈ వెంకీ మామ చిత్రం రూపొందుతోంది .

కాగా ఈ సినిమా షూటింగ్ నిన్న పోచంపల్లి లో జరుగుతుండగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు నాగచైతన్య , పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా లను చూడటానికి . దాంతో వాళ్లందరితో కలిసి ఫోటోలు దిగి సంతోషం పంచారు . ఇక హాట్ భామ పాయల్ కోసం అయితే కుర్రాళ్ళు ఎగబడ్డారు . ఆమెని తాకడానికి , ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు .ఎంతైనా ఆర్ ఎక్స్ 100 భామ కదా ! అందుకే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All