Homeటాప్ స్టోరీస్వామ్మో పాయల్.. ఏంటి షర్ట్ అలా పైపైకి ఎత్తేస్తున్నావ్

వామ్మో పాయల్.. ఏంటి షర్ట్ అలా పైపైకి ఎత్తేస్తున్నావ్

Payal Rajput hot photo Sensation
Payal Rajput hot photo Sensation ( Image Courtesy: craftychandu )

RX 100 వంటి బోల్డ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. సినిమా ట్రెమెండస్ సక్సెస్ కావడంతో బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చేసుకుంది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లతో ఇండస్ట్రీలో పైపైకి వెళ్లాలని చూస్తోంది. ఇండస్ట్రీ పైకి వెళ్లాలని కోరుకంటే తప్పులేదు కానీ పై ఫోటో చూడండి పాయల్ పింక్ షర్ట్ అలా పైపైకి ఎలా వెళ్ళిపోతోందో. ఆ ఫోటో చూసిన ఎవరికైనా ఫోటోగ్రాఫర్ ఒక 5 సెకన్లు లేటుగా ఫోటో క్లిక్ చేసుంటే బాగుండేదేమో అనుకోకుండా ఉండరు.

ఏదైనా పాయల్ తెలివితేటలే వేరు. తన నాభి అందాలతో యువకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆమె అందాలకు తోడు ఫేస్ లో ఇచ్చిన ఒక హాట్ ఎక్స్ప్రెషన్ కుర్రాళ్లకు మతులు పోయేలా చేస్తోంది. ఇక ఫోటో సంగతి అలా ఉంచితే పాయల్ ప్రస్తుతం ఆర్డీఎక్స్ లవ్ చిత్ర విడుదల కోసం వేచి చూస్తోంది. అలాగే వెంకీమామ, డిస్కో రాజా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూడు సినిమాలు విడుదలైతే తన రేంజ్ మారిపోతుందని ఆశపడుతోంది పాయల్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All