Homeటాప్ స్టోరీస్వైరల్ పిక్ : అప్ కమింగ్ డైరెక్టర్స్ తో భీమ్లా నాయక్

వైరల్ పిక్ : అప్ కమింగ్ డైరెక్టర్స్ తో భీమ్లా నాయక్

pawan latest pic with upcoming directors
pawan latest pic with upcoming directors

వకీల్ సాబ్ మూవీ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..తాజాగా భీమ్లా నాయక్ మూవీ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అభిమానులను ఖుషి చేసాడు. సాగర్ కె చంద్ర డైరెక్షన్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థమన్ మ్యూజిక్ , పవన్ , రానా ల నటన , త్రివిక్రమ్ డైలాగ్స్ , సాగర్ డైరెక్షన్ ఇవన్నీ కూడా సినిమాకు ప్రాణం పోశాయి. ప్రస్తుతం చిత్ర సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న పవన్..తాజాగా తన అప్ కమింగ్ డైరెక్టర్స్ తో దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే పాన్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు అనే సినిమా చేయనున్నాడు. వీటి తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇలా ప్రస్తుతం డైరెక్టర్స్ తో పాటు అప్ కమింగ్ డైరెక్టర్స్ తో కలిసి పవన్ ఫోటో దిగి వారిలోనే కాదు అభిమానుల్లోనూ ఉత్సహం నింపారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All