Homeటాప్ స్టోరీస్రాధాకృష్ణకు చురకలంటించిన పవన్ కళ్యాణ్

రాధాకృష్ణకు చురకలంటించిన పవన్ కళ్యాణ్

pawan kalyan setires on abn radhakrishna ఏబీఎన్ రాధాకృష్ణ కు చురకలంటించాడు పవన్ కళ్యాణ్ . తనపై , జనసేన పార్టీ పై అకారణంగా అసత్య ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఒళ్ళు మండిన పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ పై తీవ్ర విమర్శలు చేసాడు . ”బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం , కూర , పప్పుతో పాటు సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా ……. అంటూ రాధాకృష్ణ తనయుడి కి చెబుతున్నట్లుగా ట్వీట్ చేసాడు పవన్ .

అంతేకాదు అలాగే సంస్కారవంతమైన సోప్ తో తలస్నానం చేయమని చెప్పండి అంటూ రాధాకృష్ణ పై ఉన్న కోపాన్ని వెళ్లగక్కాడు పవన్ . రాధాకృష్ణ పై పవన్ కళ్యాణ్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటంటే మొదటి నుండి ప్రజారాజ్యం కు వ్యతిరేకంగా వార్తలు రాసారు , అలాగే ఛానల్ లో కూడా . ఇక ఇప్పుడేమో పవన్ పైన అయితే ఈసారి శృతి మించి పవన్ కళ్యాణ్ తల్లి ని శ్రీరెడ్డి తిట్టగా ఆ వీడియో ని పదేపదే చూపించి పవన్ కళ్యాణ్ కు తిక్క రేగేలా చేసారు . దాంతో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పై ఆగ్రహంగా ఉన్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All