Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ అహంకారి, తలపొగరు : పవన్ కళ్యాణ్

ఎన్టీఆర్ అహంకారి, తలపొగరు : పవన్ కళ్యాణ్

Pawan kalyan sensational comments on NTR దివంగత మహానాయకుడు నందమూరి తారకరామారావు అహంకారి , కానీ నేను కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఎన్టీఆర్ ని ఈమాట అనాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కు కానీ అహంకారి అని జనంలో అని వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు పవన్ . మెదక్ లో కుక్క ని నిలబెట్టినా గెలుస్తాం అంటూ అప్పట్లో తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ అన్నారని అది అహంకారంతో అన్న మాటలు అని కానీ నేను అలా అహంకారంతో మాట్లాడాను , తలపొగరు ని తలకు ఎక్కించుకోను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు .

జనసేన ని ఎన్నికల్లో సమాయత్తం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నాడు . అభిమానులను కలుస్తున్నాడు ఆ సందర్బంగా ధవళేశ్వరంలో పెద్ద ఎత్తున అభిమానులు , జనసేన కార్యకర్తలు తరలిరావడంతో ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేసాడు . ఆంధ్రప్రదేశ్ లో జనసేన తరుపున 175 స్థానాలలో అభ్యర్థులను నిలబెడతాడట !

- Advertisement -

English Title: Pawan kalyan sensational comments on NTR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All