Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ అలా మాట్లాడేంటి

పవన్ కళ్యాణ్ అలా మాట్లాడేంటి

Pawan kalyan sensatioal comments on his married lifeనా జీవితంలో పార్టీలు , పబ్ లు ఉండవు ….. ఒక రూమ్ లో కూర్చొని పుస్తకాలు తిరగేస్తుంటాను. ఆవులు , గేదెలతో ఉంటాను ఇలాంటి నా వల్ల వాళ్లకు సుఖమైనా జీవితం ఎక్కడిది అందుకే నా వ్యక్తిగత జీవితం ఇలా తయారయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్ . నాకు మూడు పెళ్లిళ్లు కావడానికి , నా మాజీ భార్యలు విడాకులు తీసుకోవడానికి నేనే కారణం అంటూ చెప్పకనే చెప్పాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . పైగా భారీ ఎత్తున తరలివచ్చిన నిడదవోలు సభలో పవన్ కళ్యాణ్ ఇలా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది .

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు పవన్ , అయితే ప్రతిపక్ష నేత అయితే పవన్ మూడు కాదు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని ఆరోపించగా వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఇక పెళ్లి చేసుకోకుండా గెస్ట్ హౌజ్ లలో ఎంతమంది ఉన్నారో లెక్కే లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది . మిగతా వాళ్ళ మాటలను పక్కనపెడితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే మరీ దుమారం రేపెలా ఉన్నాయి . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టిన పవన్ ప్రజలకు మరింతగా దగ్గర కావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ మరీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల తన పరువుని తానే తీసుకున్న వాడు అవుతాడు . మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఏంటో ?ఈ వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటో ?

- Advertisement -

English Title: pawan kalyan sensatioal comments on his married life

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All