Homeటాప్ స్టోరీస్చిరు ని కలిసిన పవన్ కళ్యాణ్ 

చిరు ని కలిసిన పవన్ కళ్యాణ్ 

Pawan kalyan met chiranjeevi
Pawan kalyan met chiranjeevi

చిరు ని కలిసిన పవన్ కళ్యాణ్

అన్నయ్య చిరంజీవి ని కలిసాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అన్నా-తమ్ముడు కలుసుకున్న సందర్భం లేదు , కానీ తాజాగా పవన్ కళ్యాణ్ తన వెంట మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో వెళ్లి అన్నయ్య చిరంజీవి ని కలిసాడు . ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది .

- Advertisement -

మెగా ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి చాలా సంతోశాన్ని వ్యక్తం చేస్తున్నారు . అన్నయ్య చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విడుదలకు సిద్దమయ్యింది . అక్టోబర్ 2 న సైరా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు . ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ….. జనసేన తో బాగా దెబ్బతిన్నాడు . మళ్ళీ సినిమాల్లో నటిస్తాడు అని వినబడుతోంది కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు .

 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All