Homeటాప్ స్టోరీస్కుర్చీలు విరగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

కుర్చీలు విరగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

pawan kalyan fans fire on janasena guntakal party meatingఅనంతపురం జిల్లా గుంతకల్ లో జనసేన పార్టీ సమావేశాన్ని నిర్వహించారు పార్టీ నిర్వాహకులు అయితే ఆ సమావేశానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదని మండిపడుతూ సమావేశంలో గందరగోళం సృష్టించి కుర్చీలను విరగ్గొట్టి రసాభాస అయ్యేలా చేసారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాంతో ఆ సమావేశం జరక్కుండానే వాయిదాపడింది . జనసేన సమావేశంలో సంతోషంగా పాల్గొనాల్సిన అభిమానులు కుర్చీలను విరగ్గొట్టడమే కాకుండా సమావేశాన్ని అడ్డుకోవడంతో నిర్వహకులు బిత్తర పోయారట .

అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం రావడానికి , సమావేశం జరుగకుండా చేయడానికి కారణం మమ్మల్ని సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని వాదన చేస్తున్నారు . పవన్ ఫ్యాన్స్ వాదనలో నిజం ఉన్నప్పటికీ పవన్ కు అభిమానులు కోకొల్లలు అందులో ఎంతమంది నిర్వాహకులకు తెలుసు ? దాంతో గ్యాప్ ఏర్పడింది అంతే ఇగో కాలిపోయి పవన్ ఫ్యాన్స్ గుంతకల్ లో దాడి చేసారు . జనసేన పార్టీ కి కార్యకర్తల సమూహం లేదు , పవన్ అభిమానులే జనసేన కు అండగా నిలుస్తున్నారు ప్రస్తుతం . పార్టీ నిర్మాణం జరిగితే అప్పుడు ఇలాంటి సంఘటనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All