
దాంతో పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కొంతమంది ఇలా కావాలని చేస్తున్నారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బంజారాహిల్స్ లోని టివి 9 ఛానల్ ముందు ఆందోళన కు దిగారు అయితే ఛానల్ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్యాన్స్ ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది కానీ అప్పుడే ఎన్నికల వేడి మొదలయ్యింది రెండు తెలుగు రాష్ట్రాలలో .
- Advertisement -