Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ అభిమానులు అరెస్ట్

పవన్ కళ్యాణ్ అభిమానులు అరెస్ట్

pawan kalyan fans arrestedసినీ ప్రపంచం ఉలికిపాటు?..

గబ్బర్ సింగ్ సినిమాతో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన *ఫిష్* వెంకట్ గ్యాంగ్ ను
*జబ్బర్ధస్త్* *షో* తో ఎంతో ఫేమ్ అయిన హైపర్ అది టీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ..

- Advertisement -

*ఇది* రియల్ లైఫ్ లో జరిగింది కాదండోయ్ రీల్ లైఫ్ లో *జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్* అనే సినిమాలో కథ డిమాండ్ మేరకు ఈ రెండు గ్యాంగులను పోలీసులు అరెస్టు చేశారంట..
ఈ రెండు గ్యాంగులను ఎందుకు అరెస్టు చేస్తారో ఇంకా ఈ కథలో ఎన్ని ట్వీస్ట్లు ఉన్నాయో సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే..

*పంచమి* సినిమా దర్శకురాలు *సుజాత బౌరియా* తెరకెక్కిస్తున్నా ఈ చిత్రం చివరి షెడ్యూల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. *శ్రీ కోటి* సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో *కేరళ మేల్ వాయిస్ సింగర్ ది గ్రేట్ లక్ష్మీ జయన్* తో పవన్ కళ్యాణ్ గారి కోసం కంపోజ్ చేసిన ఒక ప్రత్యేక పాటను పాడించడం విశేషం ఈ చిత్ర *నిర్మాతలు*:రాం మోహన్ యాదవ్, *రాచకొండ చక్రధర్ రావు *, *సంగీతం* శ్రీ కోటి, *కెమెరా* నందన్ కృష్ణ, *పాటలు* కాసర్ల శ్యామ్,బుర్ర సతీష్, మరియు మొదటి సారిగా తెలుగు తెరకు పరిచయమవుతున్న *కేరళ మేల్ వాయిస్ సింగర్ ది గ్రేట్ లక్ష్మి జయ*

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All